Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫారిన్‌కు పాకిన జబర్దస్త్ క్రేజ్...ఇంతకీ అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (10:46 IST)
విదేశాలలో తెలుగువారు టాలీవుడ్ ప్రముఖులతో అప్పుడప్పుడూ షోలను నిర్వహిస్తుంటారు. అటువంటి ఈవెంట్‌లకు అక్కడ బాగా క్రేజ్ ఉంటుంది. అందుకు పారితోషికం కూడా మంచి స్థాయిలోనే అందుతుంది. అక్కడి ఈవెంట్‌లంటే సెలబ్రిటీలు కూడా మొగ్గు చూపుతారు.

తెలుగు టీవీ ప్రోగ్రామ్‌లలో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న 'జబర్దస్త్', 'ఢీ' షోల నుండి 25 మంది టాలీవుడ్ సెలబ్రిటీలతో ఓ భారీ ఈవెంట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశాలలో తెలుగువారి కోసం ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారని, దుబాయ్‌తో సహా మరే దేశంలో ఇంత స్థాయిలో జరగలేదని చెప్తూ మెల్‌బా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్ర‌తినిధి శ్రీహరి మార్చి 16న ఆస్ట్రేలియాలో ఈ ఈవెంట్ జరగనున్నట్లు వెల్లడించారు.
 
'జబర్దస్త్' నుండి చమ్మ‌క్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్స్, అలాగే ఢీ షో మాస్టర్లు, 9 మంది కంటెస్టెంట్స్‌తో ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించామని, హిస్టారిక‌ల్ పాలెస్ థియేట‌ర్‌ వేదికగా మీటీవీ, దోసాహ‌ట్, కోట్ సెంట‌ర్ ఇన్సూరెన్స్ ప్రాయోజకులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కామెడీ, డ్యాన్స్, పాటలు, మ్యాజిక్ షో వంటివి ఉన్న ఈ ఈవెంట్‌కు యాంకర్లుగా ప్రదీప్, వర్షిని, విష్ణుప్రియ హోస్ట్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments