Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాక్ ఆర్పీకి వివాహం.. లక్ష్మీ ప్రసన్నతో డుం.. డుం.. డుం..

Webdunia
గురువారం, 30 నవంబరు 2023 (17:25 IST)
Kiraak RP
జబర్దస్త్ మాజీ హాస్యనటుడు కిరాక్ ఆర్పీ తన ప్రియమైన లక్ష్మీ ప్రసన్నతో పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. నవంబర్-29 అంటే బుధవారం వీరి పెళ్లి వైజాగ్‌లో ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. కిరాక్ ఆర్పీ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారు వధూవరులను ఆశీర్వదించారు. 
 
బీచ్‌కు అతి సమీపంలో ప్రకృతి అందాల నడుమ తమ పెళ్లిని ప్లాన్ చేసుకున్నామని కిరాక్ ఆర్పీ తెలిపారు. వీరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అమీర్‌పేటలోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఆర్పీ మొదట లక్ష్మీ ప్రసన్నను కలిశారు. 
 
తొలి చూపులోనే ఆర్పీతో ప్రేమలో పడిన ఆమె.. ఆ తర్వాత అతడికి విషయం వివరించింది. మొత్తానికి తమ ప్రేమను తెలియజేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కిరాక్ ఆర్పీ వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఇక ఆర్పీ జబర్దస్త్ కమెడియన్‌గా స్టార్‌డమ్ సంపాదించాడు. కిర్రాక్ ఆర్పీగా ఫేమస్ అయ్యాడు. టీమ్ లీడర్ గా కూడా మంచి స్కిట్స్ చేశాడు. జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత. నిర్వాహకులను ఆర్పీ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments