Webdunia - Bharat's app for daily news and videos

Install App

''దేవదాస్'' స్మాల్ పెగ్.. అదేనండీ టీజర్ రెడీ..

అక్కినేని నాగార్జున, నాని కలిసి నటిస్తున్న సినిమా ''దేవదాస్''. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్నఈ చిత్రం తొలి టీజర్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ తన ట్విట్టర్ ఖాతాల

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (17:36 IST)
అక్కినేని నాగార్జున, నాని కలిసి నటిస్తున్న సినిమా ''దేవదాస్''. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్నఈ చిత్రం తొలి టీజర్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా దేవదాస్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లోనే టీజర్ రిలీజ్ సమయాన్ని తెలియజేసింది. 
 
ఇక దేవదాస్ సినిమాలో రష్మిక, ఆకాంక్ష నటిస్తున్నారు. ఈ మూవీలో దేవ్‌గా నాగార్జున నటిస్తుండగా.. దాస్‌గా నాని కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడీ మాంత్రికుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవదాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments