Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలితో ఆ పని చేయించిన రాంగోపాల్ వర్మ

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (09:21 IST)
తెలుగు చిత్ర పరిశ్రమ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. ఎన్టీఆర్ జీవిత జీవిత్రను తీసుకుని ఆయన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించింది, ఎన్టీఆర్ అల్లుడుగా నారా చంద్రబాబు నాయుడు పోషించిన పాత్రను ఇతివృత్తంగా చేసుకుని ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తన మేనకోడలితో చేయించిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా శ్రావ్యా వ‌ర్మ‌ది అద్భుత‌మైన టాలెంట్ అని కొనియాడారు. అంతేకాదు మేనకోడలుతో కలిసి కండల ప్రదర్శన చేస్తూ, ఈ కండల ప్రదర్శనలో పోటీపడి ఓడిపోయినట్టు సరదా ఫొటో షేర్ చేశారు. 
 
తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలని పోస్ట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడని వర్మ అప్ప‌ట్లో తన కూతురి చిన్న నాటి ఫోటో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత తన తల్లి నిర్మలమ్మతో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు. ఇక కూతురు రేవతి జిమ్ చేస్తున్న వీడియోని కూడా పోస్ట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments