Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సర్జా సతీమణి, హీరోయిన్.. మేఘన రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (18:40 IST)
Meghana
కన్నడ, మలయాళ చిత్రసీమలోని అగ్ర కథానాయికలలో నటి మేఘన ఒకరు. గతేడాది ఆమె భర్త కన్నడ స్టార్‌ హీరో చిరంజీవీ సర్జా గుండెపోటుతో అక​స్మాత్తుగా మరణించాడు. ఆ సమయంలో నటి నాలుగు నెలల గర్భవతి. అనంతరం ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది. 
 
అయితే ఆమెపై ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. చిరంజీవి సర్జా మృతి చెందిన ఏడాదికి తర్వాత మేఘన, కన్నడ 'బిగ్‌బాస్‌ 4' విన్నర్‌ ప్రథమ్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిపై ప్రథమ్‌ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. ఆయన యూట్యూబ్‌లోని ఓ వీడియోని షేర్‌ చేశాడు. 
 
'వ్యూస్‌, డబ్బు కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రూమర్స్‌ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి వరకు ఈ వీడియోను పట్టించుకోలేదు కానీ దాదాపు 2.7 లక్షలపైగా దీన్ని చూశారు. 
 
వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలాంటివి పెట్టకుండా ఉంటారు' అని ఆయన తెలిపాడు. మరోవైపు మేఘనా రాజ్‌ ఇప్పటివరకు ఈ రూమర్స్‌పై స‍్పందించలేదు. కానీ తన దివంగత భర్త చిరంజీవి కోరిక మేరకు నటనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్‌కు కలిసిన యువ రైతు.. సమస్యలపై వినతిపత్రం (Video)

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం