Webdunia - Bharat's app for daily news and videos

Install App

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

దేవీ
సోమవారం, 24 మార్చి 2025 (16:45 IST)
Varuntej new movie
వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ #VT15 తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. వరుణ్ తేజ్ పుట్టినరోజున అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఎక్సయిటింగ్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది, థ్రిల్లింగ్, హిలేరియస్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని హామీ ఇచ్చింది. UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో S థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా కాబోతోంది.
 
ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది. ఈ వేడుక అఫీషియల్ గా ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కు నాంది పలికింది. పూజా కార్యక్రమంలో ప్రాజెక్ట్ లోని టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ యూనిక్ సినిమాటిక్ అడ్వంచర్ ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.
 
#VT15 రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజే హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు.
 
ఈ హిలేరియస్ అడ్వంచరస్ మూవీకి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ ని మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు. ఈ సినిమా ఎమోషన్స్, థ్రిల్స్ రోలర్-కోస్టర్ రైడ్‌ గా ఉండబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments