Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాపై ఫిర్యాదు.. హృతిక్ రోషన్‌కు ముంబై క్రైమ్ బ్రాంచ్ సమన్లు

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (11:50 IST)
ఒకపుడు పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ప్రేమ జంటల్లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ జంట ఒకటి. ఈ తర్వాత వీరి ప్రేమ బ్రేకప్ అయింది. అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ వస్తున్నారు. అలాగే, ఒకరిపై ఒకరు పరస్పరం నోటీసులు పంపించుకుంటూ వస్తున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో 2016లో కంగ‌న ర‌నౌత్‌పై సైబ‌ర్ పోలీసుల‌కు హృతిక్ రోష‌న్ ఫిర్యాదు చేశారు. న‌కిలీ మెయిల్ ఖాతా నుంచి త‌న‌కు మెసేజ్‌లు, మెయిల్స్ వ‌స్తున్న‌ట్లు చెప్పారు. ఈ కేసును రెండు నెల‌ల క్రితం క్రైమ్ బ్రాంచ్‌కు సైబ‌ర్ పోలీసులు బ‌దిలీ చేశారు.
 
దీంతో దీనిపై విచార‌ణ జ‌రుపుతోన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరో హృతిక్ రోష‌న్‌కు స‌మ‌న్లు పంపి, విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించారు. కంగ‌నా ర‌నౌత్ ఈ-మెయిల్ కేసులో భాగంగా రేపు విచార‌ణ‌కు వ‌చ్చి, ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించారు. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హృతిక్ వాంగ్మూలం న‌మోదు చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments