పట్టుతప్పి కింద పడిన ప్రియా వారియర్.. వెల్లకిలా నేలపై పడిపోయింది...

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (11:24 IST)
కేరళ కుట్టి ప్రియా వారియర్. ఒక్క కన్నుగీటుతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అలా కుర్రకారు గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న 'చెక్' సినిమాలో నటిస్తోంది. తెలుగులో రంగ ప్రవేశం చేసి, తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 
 
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కగా, షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ను ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది. షూటింగులో భాగంగా, నితిన్ పరుగెత్తుకుంటూ రాగా, వెనుక నుంచి పరిగెత్తుకుని వచ్చే ప్రియా ప్రకాశ్, ఎగిరి, వీపుపైకి ఎక్కాల్సి వుంది. 
 
ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో పట్టుతప్పిన ప్రియ, వెల్లకిలా నేలపై పడిపోయింది. పక్కనే ఉన్న సిబ్బంది వచ్చి ఆమె పైకి లేచేందుకు సాయం చేయగా, తనకేమీ కాలేదన్నట్టుగా 'థంబ్' చూపించింది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు. 

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments