నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

ఐవీఆర్
బుధవారం, 3 జులై 2024 (23:04 IST)
పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆయన అభిమానులు కొందరు OG OG అంటూ కేకలు వేయడం ప్రారంభించారు. సమస్యలపై మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ దాన్ని కాస్త ఆలస్యంగా గమనించి... అసలిప్పుడు నాకు సినిమాలు చేసే టైం వుందా?
 
నేను గెలిచి... కనీసం రోడ్డు గుంతలైనా పూడ్చకుండా OG అంటే ప్రజలు నన్ను క్యాజీ అని అడగరా అని అన్నారు. అందుకే కనీసం 3 నెలలైనా సమయం కావాలనీ, నిర్మాతలకు కూడా ఇదే విషయం చెప్పానని అన్నారు పవన్ కల్యాణ్. మీకోసం తప్పకుండా OG చేస్తాననీ, సినిమా బాగుంటుందని అన్నారు పవన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

నడుము నొప్పి తగ్గాలని 8 బతికున్న కప్పలను మింగేసిన వృద్ధురాలు... తర్వాత?

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments