Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చేయను.. సంతకం పెట్టా... అందుకే పబ్లిక్‌లో లిప్‌లాక్ సీన్లు చేశా : ఇర్రా మోర్

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (09:15 IST)
సినిమా ప్రాజెక్టుకు సంతకం చేయడం వల్ల మరోమార్గం లేక అందరూ చూస్తూవుండగా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని హీరోయిన్ ఇర్రా మోర్ వాపోయింది. 
 
ఈమె హీరోయిన్‌గా, ధనుంజయ హీరోగా కొత్త దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న చిత్రం భైరవగీత. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, భాస్కర్ రాశిలు సంయుక్తంగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నవంబరు 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
అయితే, ఈ చిత్రంలో ఉన్న లిప్‌లాక్ సన్నివేశాలపై హీరోయిన్ ఇర్రా మోర్ స్పందిస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. భైరవగీత చిత్ర విషయానికొస్తే తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను తెలియజెప్పేందుకు ముద్దుసీన్లు తప్పవు. అందుకే వందలాది చూస్తుండగా అలా నటించడం నాకు నచ్చలేదు. కానీ, హీరోయిన్‌గా అది నాబాధ్యతగా భావించి ఆ సీన్లలో అలా నటించాల్సి వచ్చిందని ఇర్రా మోర్ వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments