Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ యామ్ సో క్యూట్ అంటున్న‌ అన‌సూయ‌

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (17:43 IST)
Anasuya I.g
అనసూయ భరద్వాజ్ త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో ఏదో  ర‌కంగా కొత్త కొత్త ఫొటోలు, వీడియోలు పెట్టి నెటిజ‌న్ల‌ను అల‌రిస్తుంటుంది. ఒక్కోసారి యూత్‌ను రెచ్చ‌గొడుతుంది కూడా. సినిమాలు చేస్తున్నా టీవీ షోల‌ల‌కు బ్రేక్ రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. ప్ర‌తి గురువారం బ‌జ‌ర్‌ద‌స్త్‌లో తాను పాల్గొన‌బోయే డ్రెస్‌తో పిక్స్ పెడుతుంది. ఈసారి కూడా ఫొటోలు పెట్టి, క‌న్నెపిల్ల‌లా సిగ్గుప‌డుతూ చిన్న వీడియో పోస్ట్ చేసింది. 
 
యూ గైస్‌.. ఓ మై గాడ్‌.. వాచ్ దిస్‌..   అంటూ .. సిగ్గుప‌డేలా పెద్ద‌గా న‌వ్వ‌తూ, ఐ యామ్ సో క్యూట్‌.. అంటూ అల‌రించింది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌బ‌ర్‌ద‌స్త్‌లో అందాల‌ను చూపించి చూపించ‌న‌ట్లుగా వ‌స్త్రధార‌ణ వేసుకునే అన‌సూయ ఈసారి మ‌టుకు బ్లాక్ క‌ల‌ర్ లోయ‌ర్ ఫ్యాంట్, టీష‌ర్ట్‌తో అల‌రించ‌బోతోంది.
 
డ్రెస్‌కోడ్‌పై గ‌తంలోనే అంటూ కొంద‌రు నెటిజన్లు కామెంట్ చేయ‌డంపై,  మ‌హిళ‌కు డ్రెస్ వేసుకునే హ‌క్కులేదా!  అంటూ అన‌సూయ స్పందించింది. ఆ త‌ర్వాత డ్రెస్ కోడ్‌పై  సెటైర్‌గా కూడా జ‌బ‌ర్‌ద‌స్త్‌లో ఓ స్కిట్ కూడా చేసింది. దాంతో అన‌సూయ డ్రెస్ గురించి ఆయ‌న భ‌ర్త‌కే లెని శ్ర‌ద్ధ మ‌న‌కెందుకులే అని ఊరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments