Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు హీరోయిన్ల‌కంటే ఆ ద‌ర్శ‌కుడితో కెమిస్ట్రీ ఎక్కువ - సుధీర్‌బాబు

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (20:04 IST)
Sudhirbabu
సుధీర్‌బాబు తాజా సినిమా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా సినిమా గురించి దాని నేప‌థ్యం గురించి ద‌ర్శ‌కుడు సుధీర్‌బాబు చెప్పాడు. ముందు  `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` కంటే ఆ ద‌ర్శ‌కుడు గురించి చెప్పాలంటూ.. చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి గురించి చెప్పాడు.
 
ఆయ‌న‌తో వ‌ర‌స‌బెట్టి సినిమాలు చేస్తున్నా. నా ఫేవ‌రేట్ ద‌ర్శ‌కుడు. నేను ఏ హీరోయిన్‌తో మూడు సినిమాలు చేయ‌లేదు. కానీ ఆయ‌న‌తో మూడు సినిమాలు చేశాను. నేను ఏ హీరోయిన్‌తో కూడా కంపేర్ చేస్తే ఆయ‌న‌తో వుంటే కెమిస్ట్రీ ఎక్కువ‌ని ఫీల్ అవుతున్నాను అన్నారు. సుధీర్‌బాబు ఈ మాట చెప్ప‌గానే అక్క‌డ వున్న‌వారంతా న‌వ్వుకున్నారు.
 
ఈ సినిమా గురించి చెబుతూ, ఇది రొమాంటిక్ డ్రామా. నేను ఇంత‌కుముందు స‌మ్మోహ‌నంలో సినిమాలు ద్వేషించే వ్య‌క్తిగా న‌టించారు. కానీ ఈ సినిమా మాత్రం పూర్తి విరుద్ధం. సినిమాలు అంటే త‌ప‌న వుండే ద‌ర్శ‌కుడి పాత్ర పోషించాను అని చెప్పారు. ఇక ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments