Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల‌వాట్లు చాలా మార్చుకున్నానంటున్న‌ తాప్సీ!

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (14:05 IST)
Tapsi pannu with Criect coach
తాప్సీ తాజాగా  క్రికెట్ నేప‌థ్యంలో సాగే సినిమా చేస్తుంది. ఇందుకు త‌గిన‌విధంగా క‌స‌ర‌త్తులు చేస్తోంది.  ప్ర‌స్తుతం భార‌త మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ‌యోపిక్‌లో న‌టిస్తుంది హీరోయిన్  తాప్సీ.  ‘శభాష్‌ మిథూ’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రికెట‌ర్‌గా క‌నిపించేందుకు క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టింది. కోచ్ పర్య‌వేక్ష‌ణ‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుంది తాప్సీ త‌న సోష‌ల్ మీడియాలో ప్రాక్టీసుకు సంబంధించిన ఫొటో షేర్ చేసింది. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, కాని స‌గం మాత్ర‌మే పూర్తయింది. ఇది కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు మిగ‌తా క్రికెట‌ర్స్‌కు మ‌రో మైలురాయి కానుంద‌ని తెలిపింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

మిథాలీరాజ్‌ను క‌లిసి చాలా మెళుకువ‌లు, ఆమె ఆహార్యం, క్రికెట్ బేట్ ఎలా ప‌ట్టుకుంది అనే విషయాలు తెలుసుకున్నాన‌ని తాప్సీ చెప్పింది. సినిమా న‌టులేకాదు. ఆట‌గాళ్ళు కూడా త‌గిన వ్యాయామం, నిద్ర‌, అల‌వాట్లు, తిండి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలుసుకున్నాన‌ని చెబుతోంది. ఇందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ఫిజిక్ త‌గ్గాను. ఇలాంటి  బ‌యోపిక్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్న‌న్నాన‌ని అంటోంది.

సంబంధిత వార్తలు

సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్

లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

తాడేపల్లి ప్యాలెస్ నియంత జగన్ నుంచి ప్రజలకు విముక్తి!! అందుబాటులోకి రోడ్డుమార్గం!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments