Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నను కోల్పోవడంతో సర్వం కోల్పోయాను.. లక్ష్మీరాయ్

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (10:22 IST)
సినీనటి లక్ష్మీరాయ్ ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. గతేడాది తన తండ్రి క్యాన్సర్ కారణంగా మరణించారు. నాన్నను కోల్పోవడంతో తాను సర్వం కోల్పోయానని లక్ష్మీ‌రాయ్ తెలిపింది. 
 
మానసికంగా కుంగిపోయిన సమయంలో కరోనా బారిన పడటం.. ఐసోలేషన్‌లో ఉండటం తనను తీవ్రంగా కుంగదీసిందని పేర్కొంది. ఈ క్రమంలో చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నానని, ఆ కష్టాలు తాను ఎప్పుడూ పడలేదని చాలా బాధగా వివరించింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లలోను నటిస్తున్నానని లక్ష్మి రాయ్ తెలిపింది. 
 
కాగా హీరోయిన్ రాయ్ లక్ష్మి తెలుగు, తమిళంలో నటించి బాలీవుడ్‌లోను అవకాశాలు కొట్టేసింది. అయిన ఆమెను ప్రత్యేక గీతాల్లో చూపించేందుకే దర్శకులు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments