హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్‌కి గుడ్ బై..

హైపర్ ఆది జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పాడు. ఎందుకనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. జబర్దస్త్‌‌లో పంచ్‌లు ఎవరు వేస్తారంటే ఎవరైనా వెంటనే ఆది పేరే చెబుతారు. అందుకే హైపర్ ఆదిని పంచ్‌లకు పంచ్‌లు అని పిలుస్తుంటారు. ఉన్నట్లుండి ఆది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (17:52 IST)
హైపర్ ఆది జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పాడు. ఎందుకనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. జబర్దస్త్‌‌లో పంచ్‌లు ఎవరు వేస్తారంటే ఎవరైనా వెంటనే ఆది పేరే చెబుతారు. అందుకే హైపర్ ఆదిని పంచ్‌లకు పంచ్‌లు అని పిలుస్తుంటారు. ఉన్నట్లుండి ఆది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
వచ్చే వారం మాత్రం హైపర్ ఆది స్థానంలో అభి కనిపించబోతున్నాడట. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్‌లలో హైపర్ ఆది కనిపించకుండా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి పూర్తిస్థాయిలో కనిపించకుండా ఉండిపోవాలన్న ఆలోచనకు వచ్చేశారట ఆది. సినిమాల్లో బిజీగా ఉన్న హైపర్ ఆది ఇక అస్సలు జబర్దస్త్‌ జోలికి వెళ్ళకూడదని నిర్ణయించేసుకున్నారట. హైపర్ ఆదిని తిరిగి జబర్దస్త్‌ లోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. షో చేసేందుకు మాత్రం హైపర్ ఆది ఇష్టపడటం లేదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దళిత ఐపీఎస్‌పై కులవివక్ష - వేధింపులు తాళలేక ఆత్మహత్య

పెద్ద కొడుకును బజారుకు పంపించి చిన్నకుమారుడు ఎందుటే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి

Andhra Pradesh: రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం

హెచ్1బీ వీసా ఎఫెక్ట్: ఎన్నారై వరుడి డిమాండ్ తగ్గింది.. అమెరికా సంబంధాలొద్దు: భారతీయులు

వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి? హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments