Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుదేవా స్పీడ్‌ను తట్టుకోలేక మోకాళ్లు పగులగొట్టుకున్న హీరోయిన్

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (18:00 IST)
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. ఈయన బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో తెగ  బిజీగా గడుపుతున్నాడు. అయితే, ప్రభుదేవా కంపోజ్ చేసే స్టెప్పులు వేయలేక ఓ హీరోయిన్ మోకాళ్లు పగులగొట్టుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు దిశా పఠానీ. 
 
బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన "భార‌త్" సినిమా త‌ర్వాత దిశా ప‌ఠానీ రేంజ్ మారింది. ప్ర‌స్తుతం ఆమె టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉంది. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు మోహిత్ సూరీ తెర‌కెక్కించిన 'మ‌లంగ్' చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆదిత్య‌రాయ్ క‌పూర్, అనీల్ క‌పూర్, కునాల్ కెమ్ము ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. 
 
ఇదిలావుంటే, ప్ర‌స్తుతం ప్రభుదేవా - స‌ల్మాన్ ఖాన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న "రాధే" చిత్రంలో కూడా దిశా పఠానీ నటిస్తోంది. అయితే రెండో షెడ్యూల్ ప్రారంభానికి ముందు దిశా ప‌టానీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఈ క్ర‌మంలో త‌న మోకాళ్ళ‌ని గాయ‌ప‌ర్చుకుంది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో గాయ‌ప‌డిన మోకాళ్ళ‌ని చూపిస్తూ.. ప్ర‌భుదేవ పాట షూటింగ్ అంటే ఇలానే ఉంటుంది అని కామెంట్ పెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments