Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువే : రేఖాశర్మ

చిత్ర పరిశ్రమలో మహిళల పట్ల లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయనీ జాతీయ మహిళా సంఘం చైర్‌పర్సన్ రేఖాశర్మ ఆరోపించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు అనే అంశంపై పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్

Webdunia
సోమవారం, 16 జులై 2018 (11:45 IST)
చిత్ర పరిశ్రమలో మహిళల పట్ల లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయనీ జాతీయ మహిళా సంఘం చైర్‌పర్సన్ రేఖాశర్మ ఆరోపించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు అనే అంశంపై పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో జరిగిన సెమినార్‌లో ఆమె పాల్గొని ప్రసంగించారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు మహిళలకు శాశ్వత సమస్యగా మారాయన్నారు. ప్రధానంగా వినోద పరిశ్రమలో వేధింపులు మరీ ఎక్కువగా ఉన్నాయన్నారు. 'వినోద రంగం పూర్తిగా పురుషుడి ఆధిపత్యంలో కొనసాగుతోంది. ఇక్కడ వేధింపులకు ఆస్కారం ఎక్కువ. ఇక్కడి పరిస్థితులతో పోరాడడానికి మహిళలకు చాలా మనోధైర్యం కావాలి. ఇండస్ట్రీలో తమపై జరిగే వేధింపులను వెల్లడించేందుకు ఎవరూ ముందుకురావడం లేదు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం