Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజులో స‌గం దీనితోనే స‌రిపోతుందిః అన‌సూయ‌

Webdunia
గురువారం, 27 మే 2021 (19:29 IST)
Anasuya hair
అన‌సూయ బుల్లితెర‌పై క‌నిపించ‌గానే గ్లామ‌ర్‌తోపాటు కురుల అందాలు గురించి అభిమానులు తెగ మాట్లాడుకుంటుంటారు. ఇదే విష‌యం త‌న సోష‌ల్‌మీడియాలో కూడా ఆమెకు ఎదువుతుంది. రోజూ ఏదోర‌కంగా వారితో కాసేపు చిట్‌చాట్ చేస్తుంటుంది. త‌ను జ‌బ‌ర్ ద‌స్త్ షోకు వ‌స్తుందంటే ఆరోజు ఎటువంటి దుస్త‌లు ద‌రిస్తుందే ముందుగానే పోస్ట్ చేస్తుంది. అలాగే త‌న స్కిర్ కేర్ గురించి, హెయిర్ కు ఏమీమి వాడుతుందో చాలామంది ఆమెను అడుగుతున్నారు. అందుకే వారి కోసం క్లారిటీ ఇస్తూ వీడియో చేసింది.
 
నా చిన్న‌త‌నంలోనే నా త‌ల్లి హెయిర్ కేర్ తీసుకునేది. నెత్తికి గొప్ప సహజ ఆయుర్వేద నూనె. బలోపేతం  కండిషనింగ్ కోసం ఒక మూలికా హెయిర్ మాస్క్, మంచి షాంపూ వాడుతాను. ఇప్పుడు  లాక్‌డౌన్ క‌నుక బ‌య‌ట‌కు వెళ్ళ‌డానికి వీలులేకుండా పోయింది. నా బాల్యానికి నన్ను తిరిగి తీసుకువెళ్ళేలా నేను ఇష్టపడే  ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ట్రైబ్ కాన్సెప్ట్ టీమ్ నాకు అందుబాటులో వున్నారు. స్పా లాంటి ఫీలింగ్ ఇంటిలోనే వుంది. ట్రైబ్ ఆయిల్ వాడ‌తాను. అందులో ఆమ్లాతోపాటు జుట్టు నిగ‌నిగ‌లాడానికి ప్రొటీన్‌కూడా వుంటాయి.

దాన్ని అర‌గంట ప‌ట్టించాలి. ఆ త‌ర్వాత పెరుగు తీసుకోవాలి. దానికి ట్రైబ్‌కు చెందిన ఓ పౌడ‌ర్ వుంది. దాన్ని క‌ల‌పాలి. త‌ల‌కు ప‌ట్టించి మ‌రో అర‌గంట ఆర‌బెట్టాలి. ఆ త‌ర్వాత వాష్ చేస్తే నిగ‌నిగ‌లాడే జుట్టు మీ సొంతం అంటూ త‌న జుట్ట‌ను చూపిస్తూ మురిసిపోయింది. అయితే రోజులో స‌గం టైం దీనికే స‌రిపోతుంద‌ని క్లారిటీ ఇచ్చింది. మ‌రి అందుకోసం ఆమె అభిమానులు రెడీనో కాదో తేల్చుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments