Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్లా జయదేవ్ కుమారుడితో ఇస్మార్ట్ పోరి రొమాన్స్

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (17:32 IST)
అక్కినేని నాగచైతన్యతో సవ్యసాచి, అఖిల్‌తో మిస్టర్ మజ్ను, చిత్రాల్లో నటించిన ఇస్మార్ట్ పోరి రొమాన్స్ నిధి అగర్వాల్ ప్రస్తుతం ఈ రాజకీయ వారసుడితో రొమాన్స్ చేయనుంది. సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు, తెలుగు దేశం ఎంపి గల్లా జైయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా నటించే సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ కానుంది. 
 
ఈ సినిమాను అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ముహుర్తం ఈనెల 10న రామానాయుడు స్టూడియోలో ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించనున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.

ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments