Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాష్..ఫ్లాష్.. సమంత అక్కినేని బ్రేకప్...?! (video)

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (14:53 IST)
అక్కినేని కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత బ్రేకప్ చెప్పనుందట. అదీ కూడా చిన్ని బ్రేకప్ మాత్రమే. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే, మరోవైపు యువహీరో నాగచైతన్య భార్యగా తన పాత్రను పోషిస్తోంది. ముఖ్యంగా, నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తూ, వరుస హిట్స్ సాధిస్తూ దూసుకెళుతోంది. 
 
ఇటీవ‌ల "ఓ బేబి" చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌మంత ప్ర‌స్తుతం "96" రీమేక్ చిత్రంలో న‌టిస్తుంది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వ‌ర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. 
 
ఈ చిత్రంలో యువ హీరో శర్వానంద్ కెమెరామెన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. మ‌రోవైపు 'ఫ్యామిలీమెన్-2' వెబ్‌సిరీస్‌లోనూ సమంత నటిస్తోంది. ఇవి పూర్తైన త‌ర్వాత‌ కొద్ది రోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చి మాతృత్వం పొందేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంద‌ని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మొత్తంమీద సమంత త్వరలోనే తల్లి అయ్యేందుకు సినిమాలకు చిన్నపాటి బ్రేకప్ ఇవ్వనుందన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments