Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమ్మేస్తున్న ఎఫ్2.. అంతేగా...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (13:22 IST)
సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్, బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడగా, ఆ వెంటనే వెంకీ-వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్2 రికార్డులను కొల్లగొడుతోంది. మొదటి రెండు వారాలు కలెక్షన్ల మోత మోగించగా, మూడో వారం కూడా ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్లు రాబడుతోంది. మజ్ను సినిమా విడుదలైనా కూడా కలెక్షన్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.
 
ఇప్పటికే 16 రోజుల్లో 71 కోట్లు రాబట్టిన ఎఫ్2 అతి త్వరలోనే 80 కోట్ల మార్కును దాటి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ల రికార్డులను సులభంగా దాటేలా కనిపిస్తోంది. మగధీర కలెక్షన్లు 73 కోట్లు, అత్తారింటికి దారేది 74 కోట్లకు చాలా చేరువలో ఉంది. మరొక వారం పాటు కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఈ రికార్డులను అధిగమించి 80 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా వెంకీ-వరుణ్ తేజ్ కాంబో అద్భుతంగా పని చేసిందనే చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments