Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ కోసం అలియా భట్ ఓకే చెప్పేసిందా?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (12:45 IST)
బాహుబలితో ఆలిండియా ఫేమస్ అయిన రాజమౌళి తాను తీయబోయే సినిమాలన్నీ బాలీవుడ్‌లో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని కోసం తన చిత్రాల్లో నటించే నటీనటుల్లో అన్ని భాషలకు చెందినవారు ఉండేలా చూసుకుంటున్నారు.
 
తాజాగా రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో ఉన్న రాజమౌళి ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసి, మరొక షెడ్యూల్ తీయడానికి సిద్ధమవుతున్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే రాజమౌళి సినిమాలో టాప్ హీరోయిన్ కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. దీని కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన అలియా భట్ కోసం సంప్రదింపులు చేస్తున్నట్లు వినికిడి.
 
అలియా భట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కరణ్ జోహార్ ద్వారానే ఈ చర్చలు సాగిస్తున్నట్లు ఇండస్ట్రీ సమాచారం. అలియా భట్‌కు కరణ్ జోహార్ మంచి మిత్రుడు మరియు సలహాదారుగా ఉన్నందున ఆయన చెప్తే ఆమె ఓకె చెప్తుందని ఆయన ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అలియా కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే డేట్ల సర్దుబాటు వీలవుతుందా లేదా అనే విషయాలను చర్చిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments