Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీ రెజా రీ ఎంట్రీ.. ఇక పునర్నవి, రాహుల్‌కు చుక్కలు.. బాబాకి భయం (video)

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (17:16 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌ అంతంత మాత్రంగానే సాగుతోంది. నో హైప్. రమ్యకృష్ణ ఎంట్రీ మినహా బిగ్ బాస్ తెలుగుకు అంత క్రేజ్ రావట్లేదు. నాగార్జున హోస్ట్‌గా షో మెరుగ్గా వున్నా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా సరిగ్గా పనిచేయలేదు. దానికి తోడు హౌస్‌లో స్ట్రాంగ్ కంటిస్టెంట్ అయిన అలీని ఎలిమినేట్ చేయటంతో బిగ్ బాస్‌కి ఇంకా నెగిటివ్ మార్కులు పడేలా చేసింది.
 
రోజు రోజుకి పడిపోతున్న షోని పైకి లేపటానికి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.  అలీ రెజా బిగ్ బాస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.  గురువారం రిలీజ్ చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డు ఎంట్రీ చూపించాడు. బేర్ బాడీతో అలీ డాన్స్ చేస్తున్న దానిని చూపించారు. ఆ వీడియో చూసి వైల్డ్ కార్డు ద్వారా అలీ రాబోతున్నాడని కన్ఫామ్ అయ్యింది.
 
ఇక అలీ ఎంట్రీ చూసి హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. అలీ ఎలిమినేట్ అయ్యి దాదాపు మూడు వారాలు అవుతుంది. ఇక హౌస్ లోకి అలీ కష్టమే అని అందరు అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ అలీ ఎంట్రీ ఇచ్చాడు. దీనితో పునర్నవి, రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయ్యారు. వాళ్లతో పాటుగా వరుణ్, వితిక, బాబా భాస్కర్ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రాంగ్ పోటీ ఇచ్చేది అలీ మాత్రమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments