Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎవ‌రు' మ‌రో క్ష‌ణం అవుతుందా..? అడివి శేష్‌కి విజ‌యాన్ని అందిస్తుందా..?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:35 IST)
అడివి శేష్, న‌వీన్ చంద్ర‌, రెజీనా ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన థ్రిల్ల‌ర్ ఎవ‌రు. ఈ చిత్రానికి వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పీవీపీ సినిమాస్ బ్యానర్ పైన రూపొందిన ఈ మూవీని ఈ నెల 15న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఎవ‌రు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసారు. 
 
ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే... రెజీనాను రేప్ చేయబోయిన నవీన్ చంద్రను ఆమె కాల్చి చంపడంతో సినిమా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అయితే.. నిజంగానే అత్యాచారయత్నం జరిగిందా? లేక దీని వెనుక మరో కుట్ర ఉందా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును పోలీస్ అధికారి విక్రమ్ వసుదేవ్(అడవి శేష్)కు అప్పగిస్తారు. 
 
ఈ కేసును విక్రమ్ ఎలా సాల్వ్ చేశాడన్న సస్పెన్స్‌తో సినిమా కొనసాగుతుంది అనేది ట్రైల‌ర్‌ను బ‌ట్టి తెలుస్తుంది. అడివి శేష్, రెజీనా, న‌వీన్ చంద్ర‌.. ఈ ముగ్గురి మ‌ధ్య న‌డిచే ఈ క‌థ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంది. క్ష‌ణం సినిమా వ‌లే పెద్ద విజ‌యం సాధిస్తుంద‌నే అంచ‌నాల‌ను ఏర్ప‌రిచింది. మ‌రి... ఎవ‌రు ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments