Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

దేవీ
సోమవారం, 28 జులై 2025 (12:26 IST)
King dom - Devarakonda
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ జూలై 31న గ్రాండ్ రిలీజ్ విడుదలకాబోతోంది. నేడు సాయంత్రం హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీరిలీజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబందించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగ వంశీ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. మా సినిమా ప్రపమోషన్ కు బందోబస్తు ఏర్పాట్లకు అనుమతిఇవ్వడం ఆనందంగా వుందంటూ పేర్కొన్నారు.
 
కాగా, కింగ్ డమ్ సినిమాకు ప్రీమియర్ షోలకు టికెట్ల పెంపు అనేది  ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కేవలం 31 నుంచి పెంచుకునేట్లు జీవో విడుదలచేసింది. దానితో నిర్మాత సందిగ్థంలో వున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం పూర్తి పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ నటుడు కాబట్టి టికెట్ల రేట్లపెంపు పెద్ద సమస్యగా వుండబోదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరికొత్త గెటప్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అన్నదమ్ముల సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్‌గా నటిస్తోండగా సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments