Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్పైడర్‌'లో ప్రేక్షకుల రిలాక్స్ కోసమే రకుల్ : డైరెక్టర్ మురుగదాస్

హీరో మహేష్ బాబు తాజా చిత్రం "స్పైడర్". ఈనెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమైన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (08:41 IST)
హీరో మహేష్ బాబు తాజా చిత్రం "స్పైడర్". ఈనెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమైన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.
 
అయితే, ఈ చిత్రంలో ఆమె పాత్ర నామమాత్రమేనని, కేవలం వినోదం కోసమే ఆమెను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను దర్శకుడు మురుగదాస్ కూడా నిర్ధారించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... 'స్పైడర్' చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు రిలాక్స్ అవసరమైన చోట రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఉంటుంది. ఈ చిత్రంలో రకుల్‌ది చాలా కీలకపాత్ర. ఆడియెన్స్‌కు ఎక్కడ రిలాక్సేషన్, వినోదం కావాలో అక్కడ రకుల్ ఉంటుందన్నాడు. 
 
'గజిని' మూవీ స్క్రిప్ట్ హీరోయిన్ పాత్రను స్ట్రాంగ్‌గా ఉండేలా డిమాండ్‌ చేసింది. ఇదంతా మూవీ స్టోరీపై ఆధారపడి ఉంటుందని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన 'స్పైడర్‌'లో ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్న విషయం‌తెల్సిందే.  ఈ చిత్రానికి హరీశ్ జైరాజ్ సంగీతమందిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments