Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడు తేజ, అభిరామ్ అహింస ఏప్రిల్ 7న రాబోతుంది

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (16:37 IST)
Abhiram, Geetika Tiwar
వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అహింస 'తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'అహింస' ఫస్ట్, టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'నీతోనే నీతోనే', 'కమ్మగుంటదే' పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
 
తాజాగా మేకర్స్ ‘అహింస’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అహింస ఏప్రిల్ 7న ప్రపంచంగా వ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సినిమాకు సంబధించిన డిఫరెంట్ యాస్పెక్ట్స్  కనిపిస్తున్నాయి. తదుపరి ప్రమోషన్‌లను మేకర్స్ త్వరలో ప్రారంభిస్తారు.
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments