Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 5న దిల్ రాజు‌ ‘షాదీ ముబారక్‌’

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (20:29 IST)
Veer sagar, drusya Rathunath
సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘షాదీ ముబారక్‌’‌. వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు.

డిఫ‌రెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌ను అందిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్‌ల‌ను సాధిస్తున్న శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని మార్చి 5న విడుద‌ల చేస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకుఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా రూపొందింది. త్వరలోనే ‘షాదీ ముబారక్‌’ ట్రైలర్‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 
 
వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అదితి, అజయ్‌ ఘోష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఆర్ట్‌: నాని, పి.ఆర్‌.ఒ: వంశీ కాక, ఎడిటర్‌: మధు, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, కెమెరా:  శ్రీకాంత్‌ నారోజ్, లైన్ ప్రొడ్యూసర్‌: బండి రత్నకుమార్‌, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: టి. శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాతలు: రాజు, శిరీష్‌, కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పద్మ శ్రీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments