Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

దేవీ
గురువారం, 19 జూన్ 2025 (09:57 IST)
Dhanush
ధనుష్, నాగార్జున కలయికలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కుబేర”. ఈ సినిమా గురించి దర్శకుడు, నిర్మాతలు కథ గురించి పెద్దగా చెప్పకపోగా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ అంటూ సెలవిచ్చారు. బెగ్గర్, కుబేరుడు మధ్య జరిగే సవాల్, ప్రతి సవాల్ మధ్య కథ సాగుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో మదర్ సెంటిమెంట్ కీలకంగా వుంటుందని సమాచారం.
 
అందుకు సంబందించిన చిత్రంలోని 4వ పాట అమ్మపాట (నా కొడుకా)  వుంది. ఇది సినిమాకే హైలైట్ అని, ఈ పాయింట్ నచ్చి నటీనటులు ముందుకు వచ్చారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఎలాగూ ఇలాంటి సెంటిమెంట్ బాగా తీస్తాడనేది తెలిసిందే. ఇక దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ ఎమోషనల్ సాహిత్యం సంగీతాలని చూపించి తన టేస్ట్ ఏంటో మరోసారి నిరూపించారు.  రేపు జూన్ 20వ తేదీన ఈ సినిమాలో ఏమేమీ వున్నాయో తెలుస్తోంది చూద్దాం.  ఏ జరుగుతుందో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నిన్ను గర్భవతిని చేయాలి... మన బిడ్డ కావాలి' : మహిళతో ఎమ్మెల్యే సంభాషణ

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments