Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ సైరాకు యు/ఏ సర్టిఫికేట్.. విడుదలకు సిద్ధం

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (17:51 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం ఫ్రీరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్ వేదికగా జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, తమన్నా హీరోయిన్లు కాగా, బిగ్ బి అమితాబ్, జగపతిబాబు, కిచా సుధీప్, విజయ్ సేతుపతి వంటి అగ్రనటులు కీలక పాత్రల్లో పోషించారు. 
 
ఈ చిత్రం గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. చిరంజీవి కెరియర్లోనే తొలి చారిత్రక చిత్రంగా 'సైరా' భారీ బడ్జెట్‌తో చిరంజీవి తనయుడైన హీరో రామ్ చరణ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు.. హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదలకానుంది.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ఒక్క కట్ కూడా చెప్పకుండా యూ/ఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేయడం విశేషం. వారం రోజుల ముందుగానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమైపోయింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500

జమ్మూకాశ్మీర్‌‌లో భారీ వర్షాలు.. ఇంటర్నెట్ బంద్- వైష్ణోదేవి యాత్రకు అంతరాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments