Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ "కిన్నెర‌సాని" మోష‌న్ పోస్ట‌ర్

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:44 IST)
Kalyan dev, kinnerasani
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ హీరోగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈరోజు దేవ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న "కిన్నెర‌సాని" మోష‌న్ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో మ‌హ‌తి సాగ‌ర్  నేప‌థ్య సంగీతంతో పోస్ట‌ర్ వుంది. నాయిక క‌నులు మాత్ర‌మే క‌నిపించేవిధంగా మోష‌న్ పోస్ట‌ర్ ద‌ర్శ‌న‌మిచ్చింది. ర‌మ‌ణ తేజ (అశ్వ‌ధామ ఫేమ్) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 
 
రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో తెరకెక్కుతున్న‌. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కంటెంట్ కి పెద్ద పీఠ‌ వేస్తూ, నిర్మాణ విలువ‌ల్లో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ వారు కిన్నేసాని చిత్రాన్ని సైతం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

కిన్నెర‌సాని టైటిల్ లుక్ పోస్టర్ కు, ఆ త‌రువాత విడుదల చేసిన గ్లిమ్ప్స్ వీడియోకు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 11న హీరో క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా కిన్నెర‌సారి చిత్రం బృందం ఓ మోష‌న్ పోస్ట‌ర్ ని సిద్ధం చేసి విడుద‌ల చేశారు. ఈ సినిమా సాయిరిషిక స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల ఈ సినిమాకు నిర్మాత‌లుగా రూపొందుతుంది. ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ్ క‌ల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించ‌డం విశేషం. అలానే ఛ‌లో, భిష్మ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని మ‌హతి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. 
 
సినిమాటోగ్రాఫర్ - సురేశ్ ర‌ఘుతు
ఎడిటింగ్ - అన్వ‌ర్ అలీ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్ -  శ్రీ నాగేంద్ర తంగ‌ల
సౌండ్ డిజైన్ - సింక్ సినిమా
ద‌ర్శ‌కుడు - ర‌మ‌ణ తేజ‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments