Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క హీరో బెడ్ షేర్ చేసుకోమన్నాడు.. ఆ వయసులో పెళ్లి చేసుకుంటే? ప్రగతి

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (21:37 IST)
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ప్రగతి అందాలను ఆరబోసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. 
 
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రగతి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన అనుభవాల గురించి పంచుకుంది. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. 

 
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌లే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అలాగే తనకు కూడా ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం ఎదురైంది అని ప్రగతి తెలిపింది. ఓ స్టార్ హీరో తనతో బెడ్ షేర్ చేసుకోమని అడిగాడని ప్రగతి వెల్లడించింది.

 
అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ఆమె సీక్రెట్‌గా వుంచింది. ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఈమె పెళ్లిపై చేసిన కామెంట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. చదువులో వీక్‌ కాబట్టి అది వర్కౌట్ కాదని భావించి పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అనుకున్నానని... అలా ఇరవై యేళ్లకే పెళ్లి చేసుకున్నాను. 
 
పెళ్లి తరువాత బాధ్యతలు పెరగడంతో పని చేసి డబ్బు సంపాదించాలనుకుందట. తాను చదువుకున్న చదువుకు ఏ ఉద్యోగం రాకపోవడంతో చేసేదేమి లేక ప్రగతి సినీ ఫీల్డ్‌కు వచ్చిందట. ఎవరైనా సరే తమ కాళ్ల మీద తాము సంపాదించుకునే వరకు పెళ్లి చేసుకోకూడదని ఆమె చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments