Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్ష‌న్ మూవీలో విశాల్ హీరోనా..? విల‌నా..?

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (15:28 IST)
విశాల్- త‌మ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం యాక్ష‌న్. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ నవంబర్ 15న విడుదల అయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా నిన్న రాత్రి రిలీజ్ చేసిన ఈ సినిమా సరికొత్త పోస్టర్ సిని ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచింది. ఆ పోస్ట‌ర్‌లో విశాల్ ఒక తీవ్రవాది గెటప్ లో ఉండి, చేతికి సంకెళ్లు చుట్టూ జవాన్లు పట్టుకొని విశాల్‌ను తీసుకొస్తున్నారు.
 
ఆ లుక్‌ని చూసిన నెటిజన్లు ఇంతకి ఈ సినిమాలో విశాల్ హీరోనా, విలనా రెండూ కాకా డబుల్ రోల్ ఏమైనా ప్లే చేస్తున్నాడా అనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ, తదితరులు నటించిన ఈ సినిమాకు సుందర్. సి దర్శకత్వం వహించారు. 
 
శ్రీ కార్తికేయ సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్‌ ఆడెపు (వరంగల్ శ్రీను) నిర్మించారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో ఈ మూవీ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌రి.. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments