దాని కోసం ఏమైనా కోసేసుకుంటాడు... శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి సంచలనం

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పైన సెగలు పుట్టిస్తున్న శ్రీరెడ్డి తాజాగా ఫిదా సక్సెస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములపై సంచలన ఆరోపణలు చేసింది. గత కొన్ని రోజులుగా నటీమణులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (12:18 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పైన సెగలు పుట్టిస్తున్న శ్రీరెడ్డి తాజాగా ఫిదా సక్సెస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములపై సంచలన ఆరోపణలు చేసింది. గత కొన్ని రోజులుగా నటీమణులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ గడగడలాడిస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై ఆమె చేసిన తీవ్ర ఆరోపణలను చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇమేజ్ ఇలానే వుందా అనే ఆశ్చర్యం కలుగకమానదు.
 
ఆమె ఫేస్‌బుక్‌లో చేసిన ఆరోపణలు ఇలా వున్నాయి... 'పెద్ద డైరెక్టర్ అని పొగరు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్‌లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్‌గా దొరక్కుండా టెక్నాలజీని బాగా వాడాడు. 
 
మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం. మగ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. వీరెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖర్" అంటూ శ్రీరెడ్డి శేఖర్ కమ్ములపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దిమ్మతిరిగేలా వున్నాయి. మరి దీనిపై శేఖర్ కమ్ముల ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం