Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ నన్ను విసిరి కొట్టేశారు: సునీల్

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (11:12 IST)
Sunil
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా విజయం దిశగా అడుగులు వేస్తోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ సినిమా సక్సెస్ పార్టీ జరిగింవి. చిత్ర యూనిట్ అందరూ ఇందులో హాజరయ్యారు.
 
సినిమాలో మంగళం శీనుగా నటించిన సునీల్ ఈ వేడుకలో మాట్లాడుతూ.. ' అందాల రాముడు సినిమాలో హీరోగా నటించినపుడు నా జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది.. ఇప్పుడు మళ్లీ విలన్ గా కూడా ఇక్కడి నుంచే మొదలైంది. అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి దయ. తెలుగులో మాత్రమే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా అదే వైబ్రేషన్ రావడం పుష్ప సినిమాకు ఉన్న స్పెషల్. ఒక భాషలో కాదు ఈ సినిమాతో అన్ని భాషల్లో విలన్ అయిపోయాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుక్కు డార్లింగ్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక భాషలో కాదు అన్ని భాషల్లో ఒకేసారి గుర్తు తెచ్చుకో అంటూ బన్నీ గారు నన్ను విసిరి కొట్టేసారు. నన్ను సీరియస్ పాత్రలో కూడా చూసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. పుష్ప సినిమా ఇంకా అద్భుతమైన విజయం సాధిస్తుంది' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments