Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (18:31 IST)
ముంబై పోర్న్ గ్రఫీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఫోను గ్రాఫిక్స్ కేసులో కీలక నిందితుడు అయిన… బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కు బెయిల్ మంజూరు అయింది.

పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజుకు ఆంధ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ముంబై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 50 వేల రూపాయల పూచికత్తు తో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది ముంబై కోర్టు. అంతేకాదు నిందితుడు రాజ్ కుంద్రా కు బెయిల్ ఇస్తూనే కొన్ని షరతులు పెట్టింది ముంబై కోర్టు.
 
బెయిల్పై విడుదల అయిన అనంతరం… ముంబై దాటి.. ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఒక వేళ కోర్టు నిబంధనలను.. దిక్కరిస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని నొక్కిచెప్పింది ముంబై కోర్టు. కాగా అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను జులై మాసంలో ముంబై పోలీసులు అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీపీఎస్సీ: అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం

భార్య గర్భవతి.. ఆరు రోజుల నవజాత కుక్కపిల్లల్ని దారుణంగా చంపిన భర్త.. సీసీటీవీలో? (video)

కేన్సర్ సోకిన భర్త .. భార్యకు చేసిన ప్రామీస్ గుర్తుకొచ్చింది... అర్థాంగిని చంపేసి తానుకూడా..

ఈడీని ఏర్పాటు చేసి తప్పు చేసిన కాంగ్రెస్.. ఇపుడు శిక్ష అనుభివిస్తోంది : అఖిలేష్ యాదవ్

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే భద్రత కల్పించాలా? అలహాబాద్ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం