Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మత్తులో శ్రియతో అప్పటి రాత్రులు, వైరల్ అవుతున్న పిక్ (video)

Webdunia
గురువారం, 9 జులై 2020 (12:03 IST)
శ్రియ శరన్ పెళ్లి చేసుకుని హాయిగా తన భర్తతో కాపురం చేసుకుంటూ వుంది. ఐతే ఇప్పుడామె గురించిన ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటయా అంటే.. బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో శ్రియతో కలిసి వున్న ఓ ఫొటోను షేర్ చేశాడు.
 
అది కూడా శ్రియ భుజం మీద చేయి వేసి ఉన్న తన ఫొటో, పైగా ఆ ఫోటోతో పాటు `తాగిన మత్తులో అప్పటి రాత్రులు` అంటూ కామెంట్ చేసి మరీ హీటెక్కించాడు. అంతేకాదు ఈ ఫొటో లండన్‌లో తీసినదని చెప్పాడు. ఇలా చెప్పి ప్రస్తుతం ఆయన ఏమి ఆశించాడో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
 
ఏమయ్యా, శ్రియ పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటుంటే తాగిన రాత్రులు అంటూ ఇప్పుడు గుర్తు చేయడం ఎందుకంటూ మండిపడుతున్నారు. శ్రియ భర్త కనుక ఈ ఫోటో చూస్తే ఎలా ఫీలవుతాడో అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. కాగా రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను శ్రియ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments