Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషీ కపూర్ సోదరుడు రాజీవ్ కపూర్ కన్నుమూత

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (15:13 IST)
ప్రముఖ చిత్రనిర్మాత, నటుడు రాజ్ కపూర్ కుమారుడు నటుడు, దర్శకుడు రాజీవ్ కపూర్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. దివంగత నటుడు రిషి కపూర్ భార్య నీతు కపూర్ ఈ వార్తలను ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవీకరించారు. ఆమె తన బావమరిది చిత్రంతో పాటు RIP అని రాసారు. రాజీవ్ కపూర్ గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
 
రాజీవ్ కపూర్ 1983లో వచ్చిన "ఏక్ జాన్ హై హమ్" చిత్రంతో నటించాడు. బ్లాక్ బస్టర్ "రామ్ తేరి గంగా మెయిలీ" (1985)లో స్టార్ స్టేటస్ వచ్చింది. రాజీవ్ కపూర్ హీరోగా నటించిన చివరి చిత్రం 1990లో వచ్చిన "జిమ్మెదార్". తరువాత ఆయన నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. పలు చిత్రాలకు దర్శకత్వం కూడా చేశారు.
కాగా రాజ్ కపూర్ సంతానంలో రాజీవ్ కపూర్ ముగ్గురు సోదరులలో ఒకరు. ఈయనకు ఇద్దరు సోదరీమణులు వున్నారు. రాజీవ్ కపూర్ చిన్నవాడు - మిగిలినవారు రణధీర్ కపూర్, రిషి కపూర్, రితు నంద మరియు రిమా జైన్. ఆయన పెద్ద సోదరి రితు నంద, సోదరుడు రిషి కపూర్ గతేడాది జనవరి, ఏప్రిల్ నెలల్లో కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments