Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బిగ్ బాస్ ప్రారంభం.. వినోదం మస్తు

సెల్వి
గురువారం, 22 ఆగస్టు 2024 (09:24 IST)
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలో ప్రారంభం కానుంది.  ఎనిమిదవ సీజన్ ఆదివారం, సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటిస్తూ టీమ్ కొత్త ప్రోమోను విడుదల చేసింది. ప్రస్తుత ఎడిషన్‌కు కూడా నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
 
ఈ సీజన్‌లో వినోదం మస్తుగా వుంటుందని టాక్. ముందుగా ఈ షో సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభం కానుందని ప్రచారం జరిగినా, సెప్టెంబరు 1వ తేదీనే షో లాంచ్ అని నిర్వాహకులు ధృవీకరించారు. మొన్న కురిసిన వర్షాలకు అన్నపూర్ణ స్టుడియోలోని బిగ్ బాస్ సెట్ డ్యామేజ్ కావడంతో.. సెప్టెంబర్ 01న ప్రారంభం కావాల్సిన బిగ్ బాస్ 8 మరో వారం ఆలస్యం కాబోతుందనే వార్తలు వినిపించాయి. అయితే వర్క్ ఫాస్ట్‌గా జరగడంతో ముందుగా అనుకున్న టైంలోనే అంటే సెప్టెంబర్ 01 ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ 8 ఆట మొదలుకాబోతుంది.
 
ఈ సీజన్ పోటీదారులలో ప్రముఖ యూట్యూబ్ స్టార్‌లు, సీరియల్ ఆర్టిస్టులు పాలు పంచుకుంటారని తెలుస్తోంది. ఈ షో మళ్లీ 24/7 ప్రసారం అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments