Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెజాన్ ఫ్రెష్‌లో 2023 సెప్టెంబర్ 1 నుండి 7 వరకు సూపర్ వాల్యూ డేస్‌తో పండుగ సీజన్‌

Advertiesment
Amazon
, గురువారం, 31 ఆగస్టు 2023 (21:53 IST)
ఈ సీజన్‌లో పండుగలు మీ ఇళ్లల్లో  వెలుగులు నింపడం ప్రారంభించడంతో , సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు సూపర్ వాల్యూ డేస్‌తో తాజా పండ్లు మరియు కూరగాయలు, కిరాణా సామాగ్రి మరియు రోజువారీ నిత్యావసర వస్తువులను ఉపయోగించి ప్రత్యేకంగా  రూపొందించిన వంటకాలతో మీ అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పర్సనల్ కేర్ మరియు బేబీ మరియు పెట్ కేర్ ఉత్పత్తులు పై 45% వరకు తగ్గింపు పొందండి. కస్టమర్స్ నెలవారీ నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవచ్చు మరియు ఫార్చ్యూన్, క్యాచ్, డి'లెక్టా, డాబర్, టాటా సోల్‌ఫుల్, ఆశీర్వాద్ వంటి ప్రముఖ బ్రాండ్‌లపై తాజా ఆఫర్‌లను ఒకే ఆన్‌లైన్ గమ్యస్థానం నుండి అనుకూలమైన డెలివరీ ఎంపికలు ద్వారా పొందవచ్చు.
 
కస్టమర్‌లు 1-4 సెప్టెంబర్, 5-7 సెప్టెంబర్ 2023 వరకు వరుసగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ పైన 10% తక్షణ తగ్గింపు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌ పైన కనీసం రూ. 2500 లావాదేవీతో, రూ. 300 వరకు తగ్గింపును పొందవచ్చు. జన్మాష్టమితో ఉత్సవాలను ఆరంభించండి. మీ ప్రియమైన వారితో వేడుక చేసుకోండి. ప్రత్యేకంగా రూపొందించబడిన జన్మాష్టమి స్టోర్‌లో అమెజాన్ ఫ్రెష్ ద్వారా మంచి సమయాన్ని ఆనందించండి. కాబట్టి,  సగ్గుబియ్యంతో చేసిన కిచిడీ, మావా పాక్, ధనియా పంజీరి మరియు మఖన్ మిశ్రి వంటి జన్మాష్టమి ప్రత్యేక వంటకాలను ఆస్వాదించడానికి పెద్ద మొత్తంలో పొదుపు చేసి, మీ ప్యాంట్రీని నిల్వ చేయడానికి సిద్ధంగా ఉండండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

G20 సదస్సు.. కోతుల్ని తరిమే పనిలో ఢిల్లీ సర్కారు.. పసందైన విందు