Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 5 తెలుగు: రెస్ట్ రూంలో మిడ్ నైట్ ఆ హగ్ ఏంటి?: రవి-లహరి గుట్టురట్టు చేసిన ప్రియ

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (20:31 IST)
బిగ్ బాస్ 5 తెలుగు కాస్త రచ్చగానే సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో ప్రియ రవి-లహరిల గుట్టురట్టు చేసింది. లహరి గురించి మాట్లాడుతూ... బిగ్ బాస్ ఇంట్లో లహరి మగవాళ్లతోనే బిజీగా వుంటుందనీ, ఆడవాళ్లను అస్సలు పట్టించుకోవడంలేదంటూ ఆరోపించింది. దాంతో లహరికి కోపం వచ్చింది. తను ఎవరితో క్లోజుగా వున్నానో చెప్పాలంటూ ప్రియను నిలదీసింది. ఇంకేముంది ప్రియ కాస్త సీరియస్ అయ్యింది.

 
నువ్వు రవితో రెస్ట్ రూంలో అర్థరాత్రి హగ్ చేసుకుంటున్నావు. అది ఫ్రెండ్లీ హగ్గా లేదంటే మరోటి కావచ్చు. ప్రియ అలా అనేసరికి అందరూ షాక్ తిన్నారు. వెంటనే రవి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు. దాంతో ప్రియ అందుకుని... నీకు ఇంతకుముందు కూడా చెప్పాను.

 
ఆమె సింగిల్ ఏమైనా చేయవచ్చు. నువ్వు అలా కాదని అంది. దీంతో రాంగ్ స్టేట్మెంట్ అంటూ గట్టిగా అరిచాడు రవి. ప్రియ కామెంటును తన కుమార్తె చూస్తే ఏమనుకుంటుంది అని రవి కాస్త ఆవేదన వ్యక్తం చేసాడు. దానికి ప్రియ అందుకుని... అందుకే నేను జరిగింది చెప్పాను. మీరంతా కలిసి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments