Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్, షన్నులకు నాగార్జున క్లాస్... అసలేమైందంటే..?

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (23:22 IST)
తెలుగు రియాల్టిటీ షోలో బిగ్ బాస్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. లక్షలాదిమంది బిగ్ బాస్ షోను ఆశక్తిగా చూస్తుంటారు. 19 మంది కంటెన్టెంట్స్‌లతో మొదలై ఇప్పటికి 11 మంది కంటెన్టెంట్స్‌లు చేరుకున్నారు. ముఖ్యంగా మానస్, సన్నీ, షన్ను, రవి, శ్రీరామచంద్ర, సిరి, ప్రియాంక, కాజల్‌లు మాత్రమే మిగిలారు. 

 
అయితే ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్‌కు కెప్టెన్‌గా షణ్ముక్ ఎంపికయ్యాడు. దీంతో ఇప్పట్లో అతను షో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదన్నది స్పష్టంగా తెలుస్తోంది. కానీ ప్రియాంక పేరు ప్రస్తుతం ప్రధానంగా వినబడుతోంది. 

 
ఆమె ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చన్న ప్రచారం బాగానే ఉంది. అయితే సిరితో దూరంగా ఉండమంటూ నాగార్జున సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు టాస్క్ చాలా ఆడినట్లు, షన్నుకి నాగార్జున బాగా క్లాస్ పెరిగినట్లు తెలుస్తోంది. ఈ తరహా క్లాస్ గతంలో నాగార్జున ఎప్పుడూ ఇవ్వలేదట. 

 
ముఖ్యంగా కెప్టెన్సీ టాస్కులోనే కాజల్ మాట్లాడటం తప్పన్న భావన వినబడుతోంది. కాజల్ ఒకే ఒకసారి మాట్లాడిన దాన్ని పదిసార్లు షన్ను మాట్లాడడంతోనే నాగార్జున క్లాస్‌కు కారణమట. అంతే కాదు కాజల్ ఎంత తప్పు చేసిందో షన్ను కూడా అంతే తప్పు చేశారన్న అభిప్రాయం నాగార్జున నుంచి వినబడుతోందట.

దీన్ని బట్టి చూస్తుంటే బిగ్ బాస్ షోలో ఏ క్షణం ఏం జరుగుతుందన్నది ఆశక్తికరంగా మారకతప్పదు. కానీ నాగార్జున మాత్రం ఏ షోలో లేని విధంగా ఒక బిగ్ బాస్ 5సీజన్ లోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments