Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (17:58 IST)
బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లీగంజ్ శనివారం నాడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఆయనను కలిసి బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ గురించి కొద్దిసేపు ముచ్చటించారు.
ఇటీవల జరిగిన బిగ్ బాస్ 3 తెలుగు సీజన్లో ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలెలో రాహుల్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని, రూ. 50 లక్షల చెక్కును అందుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలకు గాలం.. రూ.వేలల్లో బిల్లులు వసూలు?

నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంటర్ ఫలితాల్లో ఏపీ సూపర్ రిజల్ట్స్

విజయ సాయి రెడ్డి రాజీనామా -ఏపీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments