Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య రూటు సెప‌రేట్‌- విల‌న్‌గా ప్ర‌ముఖ న‌టుడు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (20:27 IST)
Balakrishna ph
ఇప్పుడు తెలుగు సినిమాలు షూటింగ్‌లు బంద్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ‌ను దిల్‌రాజు పాన‌ల్ క‌లిసింది. ప‌ది మందికి ప‌ని క‌ల్పించే షూటింగ్‌లు ఆప‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అన్నాడ‌ని తెలిసింది. ఈ విష‌యంలో సినీ కార్మికులంతా బాల‌య్య‌కు విషెస్ చెబుతున్నారు. 
 
కాగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రానికి తుది మెరుగులు దిద్దే పనిలో బాలయ్య బిజీగా ఉన్నారు. ఇటీవ‌లే క‌ర్నూలులో షూట్ చేశారు. దానిని కొన‌సాగించ‌మ‌ని నిర్మాత‌ల‌కు చెప్పాడు. త్వ‌ర‌లో భారీ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇదిలా వుండ‌గా ఇందులో శృతిహాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ఇందులో విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments