Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా- ఎన్నిక‌ల్లో బాబూమోహ‌న్ పోటీ

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (20:41 IST)
Babumohan
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. మా భ‌వ‌నం కొన‌డం, అమ్మ‌డం గురించి గ‌తంలోని విష‌యాల‌పై నాగ‌బాబు మాట్లాడ‌డం, దానికి మోహ‌న్‌బాబు కౌంట‌ర్ వేయ‌డం ఇలా ర‌క‌ర‌కాలుగా మారింది. ఇక జీవిత రాజశేఖ‌ర్ పేన‌ల్ లో వుంద‌నే సాకుతో బండ్ల గ‌ణేష్ త‌ప్పుకోవ‌డం వంటి ప‌రిణామాలు జరిగాయి. ఇవ‌న్నీ సినీప్ర‌ముఖుల‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఎవ‌రైనా ఏ ఊరు వెళ్ళినా అక్క‌డ విలేక‌రులు ఇవే ప్ర‌శ్న‌లు వేస్తున్నారు.
 
గురువారంనాడు సీనియ‌ర్ న‌టుడు బాబూమోహ‌న్‌కు ఈ ప్ర‌శ్న ఎదురైంది. సంగారెడ్డిలో ఓ కార్య‌క్ర‌మానికి వెళ్ళిన ఆయ‌న్ను విలేక‌రులు మా ఎన్నికల వివాదంపై అడుగ‌గా ఆయ‌న ఇలా స్పందించారు. అసలు నోటిఫికేషన్ రాకుండా, ఇప్ప‌టి క‌మిటీ కాల‌ప‌రిమితి కాకుండా కొందరు ఎన్నికలు అని కళామ్మతల్లిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇక, నన్ను పోటీ చేయమని కొందరు పెద్దలు అడుగుతున్నారన్న బాబు మోహన్.. దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అస‌లు మా క్లిష్ట ప‌రిస్థితుల్లో వుందని క‌నీసం భ‌వ‌నం లేద‌ని అన్నారు. కేవ‌లం మా భ‌వ‌నం కోసం గొడ‌వ జ‌రుగుతుంద‌ని ఇది స‌రికాద‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments