Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్ ద్రావిడ్‌ను ప్రేమించానంటున్నట్టు దేవసేన

భారత క్రికెట్ జట్టులో 'ది వాల్‌'గా పేరుగాంచిన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ను అమితంగా ప్రేమించి, ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టు టాలీవుడ్ దేవసేన అనుష్క వెల్లడించింది.

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (16:18 IST)
భారత క్రికెట్ జట్టులో 'ది వాల్‌'గా పేరుగాంచిన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ను అమితంగా ప్రేమించి, ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టు టాలీవుడ్ దేవసేన అనుష్క వెల్లడించింది. 
 
నిజానికి 'బాహుబలి' చిత్రంలో ఈ చిత్ర హీరో ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. అలాగే, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, అనుష్క క్రికెటర్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిందట. 
 
ఆయన మరెవరో కాదు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్. తాను ద్రావిడ్‌కు వీరాభిమానినని, ఆయనంటే తనకు చిన్నప్పటి నుంచి పిచ్చి అని, ఒకానొక సమయంలో అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయినట్టు తాజాగా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments