Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరియానాను ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్.. ప్రభాస్ పెదనాన్న చనిపోతే?

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (10:12 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా చివరి రోజుల్లో మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవాళ్లు. ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు. 
 
ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది అరియానా. ఇక ఓ వైపు సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన ఫాలోవర్స్ అప్పుడప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంది. గతంలో పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది.  
 
ఇక ఈ బ్యూటీకి ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్‌తో కలిసి బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.
 
అలా తాజాగా తన కారును డ్రైవింగ్ చేస్తూ పాటలు పాడుతూ బాగా చిల్ అవుతూ వీడియో పంచుకోగా.. ఆ వీడియోకి దారుణమైన కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 
 
ఇక ఒక నెటిజన్ మాత్రం బాగా ఏకీపారేశాడు. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. చాలా వరకు అందరు సెలబ్రెటీలు మౌనంగా ఉన్నారు. 
 
అయితే ఈ సమయంలో అరియానా ఆ వీడియో షేర్ చేసుకుంది. దాంతో ఆ నెటిజన్.. ప్రభాస్ పెదనాన్న చనిపోతే నువ్వేమో రీల్స్ చేస్తూ పాడుతున్నావా అంటూ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments