Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత ఇలా మారిపోయిందేమిటి?

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (09:50 IST)
టాలీవుడ్ సమంత.. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్ధం అవుతోంది. ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేస్తోంది.
 
సమంత ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అయినా కూడా ఆమె ఒక హిందూ ధర్మ పాటించే వ్యక్తిగా మారిపోయింది. హిందూ వ్యక్తిగా పూజలు దేవుడిని మొక్కడం కాకుండా అంతకు మించి అన్నట్లుగా సమంత వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
 
సాహసయాత్రలు చేసి హిందూ దేవాలను దర్శించుకోవడం మొదలుకుని ఎన్నో సేవా కార్యక్రమాలను సమంత చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె సికింద్రాబాద్‌‌లోని ఒక గురుకులంకు వెళ్లి అక్కడ గురువులతో, పిల్లలతో చాలా సమయం గడిపారు.
 
అదే సమయంలో సమంత అక్కడి నిర్వాహకులకు భారీ మొత్తంలో విరాళంను కూడా ఇచ్చింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. అసలు విషయం ఏంటీ అనేది సమంత సన్నిహితుల నుండి క్లారిటీ రావడం లేదు కానీ గురుకులం నిర్వహణకు సమంత భారీ మొత్తంలో విరాళం ఇవ్వడం జరిగిందట.
 
ఇకపోతే.. సమంత నటించిన యశోద సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శాకుంతలం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments