Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమల్లోకి వస్తానంటే ప్రోత్సహిస్తా : మంత్రి ఆర్కే.రోజా

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (15:24 IST)
తన కుమార్తె సినీ రంగ ఎంట్రీపై సినీ నటి, ఏపీ మంత్రి ఆర్కే. రోజా స్పందించారు. తన కుమార్తె సినిమాల్లోకి వస్తానంటే తాను ప్రోత్సహిస్తానని తెలిపారు. అయితే, ఆమె శాస్త్రవేత్త కావాలన్నదే తమ కోరిక అని తెలిపారు. ఈమెకు అన్షుమాలిక, కృష్ణ అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, గురువారం రోజా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
 
ఈ సందర్భంగా కుమార్తె సినీ రంగ ప్రవేశంపై ఆమె స్పందించారు. "యాక్టింగ్ కెరీర్‌ ఎంచుకోవడం తప్పు అని నేను ఎన్నడూ అనను. నా కుమార్తె, కొడుకు గనుక యాక్టింక్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కుమార్తె బాగా చదివి శాస్త్రవేత్త కావాలన్న ఆలోచన ఉందన్నారు. తను బాగా చదువుకోవాలన్నదే తన కోరిక అని అన్నారు. ఇప్పటికైతే ఆమెకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. ఒకవేళ సినిమాల్లోకి వచ్చినా ఓ తల్లిగా ఆశీర్వదిస్తాను. అండగా నిలబడతాను" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన వారానికే మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (Video)

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

సునీతా విలియమ్స్ భూమికిరాక మరింత ఆలస్యం.. ఎందుకో తెలుసా?

జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన ఎస్ఐను జుట్టుపట్టుకుని చితకబాదిన పోకిరీలు!!

పాక్‌ రైలు హైజాక్ ఘటన : హైజాకర్లను మట్టుబెట్టిన ఆర్మీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments