Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ బర్త్ డే.. విషెస్ చెప్పిన స్వీటీ

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (13:28 IST)
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బర్త్ డే ఈరోజు కావడంతో ఈరోజు సోషల్ మీడియా అంతా హోరెత్తుతోంది.. ఓ పక్క తన సినిమాల నుంచి భారీ అప్డేట్స్ తో పాటుగా అనేక మంది సినీ తారలు పాన్ ఇండియా స్టార్ కి తమ విషెష్ ని తెలియజేస్తున్నారు. మరి వారితో పాటుగా ప్రభాస్ కి మంచి ఫ్రెండ్ అలాగే తన కో స్టార్ హీరోయిన్ అనుష్క కూడా స్పెషల్ విషెష్ ని తెలియజేసింది.
 
 
లైఫ్ లో వచ్చే ప్రతి అంశంలో ప్రభాస్ బెస్ట్ గా ఉండాలని అలాగే తన స్టోరీస్ అన్నీ విజయవంతం అయ్యి అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నానని తన స్పెషల్ బర్త్ డే విషెష్ ని తెలియజేసింది. దీనితో ఇద్దరి మ్యూచువల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అనుష్క నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
ప్రభాస్‌కు నేషనల్ వైడ్‌గా విషెస్ వెల్లువెత్తున్నాయి. మన టాలీవుడ్ నుంచి ఇప్పటికే వెంకటేష్, నవీన్ పొలిశెట్టి, సత్య దేవ్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, ఓం రావత్, వైజయంతీ మూవీస్ ఇలా అందరూ విషెస్ చెప్పేశారు. ఇంకా ఎంతో మంది సెలెబ్రిటీలు ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు

సంబంధిత వార్తలు

నదిలో దూకిన ప్రేమజంట.. కాపాడి చెంప పగలగొట్టి ప్రియుడి చెంప పగలగొట్టిన జాలరి!!

క్లాప్ పేరుతో చెత్త పన్ను వసూలు చేసిన వైకాపా ప్రభుత్వం.. రద్దు చేసిన టీడీపీ సర్కారు!

బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి - సురక్షితంగా తొలగించిన వైద్యులు

నెరవేరిన శపథం... సీఎంగా చంద్రబాబు - ఐదేళ్ళ తర్వాత పుట్టింటికి మహిళ!

పిన్నెల్లి సోదరులపై మాచర్ల పోలీసుల రౌడీషీట్!!

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments